నవరత్నాలు - దోషాలు
కెంపు: పటలం, త్రాస, భిన్న జర్ఘర, కర్కశ, నీల
ముత్యం: దృశ్యం, పార్శ్వకము, అమృతం, కాకపాణి, వికట పీఠము, విద్రుమము, జదరము, ధుమ్రాంకం, ముత్యాక్షి, శుర్తి కాస్పర్శము.
పగడం: కొమలము, జర్ఘరము, బొప్పి, మలినము
పచ్చ: పుప్పి, గార, కర్కశం
పుష్యరాగం: మలినం, కర్కశం
వజ్రము: కాకపదము, ముండ్రము
నీలం: త్రాస, భిన్న, పటలం, పాషాణ గర్భ, మృద్గర్భ, రక్తబిందువు, మలినం.
గోమేధికం: మల, బిందు, రేఖ, త్రాస, కాకపదము వైడూర్యము: కర్కరము, కర్కశము, త్రాసము, దేహము, కళకము