Funny Next Generation LKG Poem
Funny Next Generation LKG Poem
Funny Facebook Status
"I am online during economics lecture...
Ha Ha Ha!!!"
Comment from his professor:
"Get out of the class!"
Dean Liked the comment.
Friends commented:
"Jaldi cafe aaja, mahol ekdum fit hai..."
Mother commented:
"Nalayak, class nahi karni to sabzi leke sidha
ghar aa..."
Father commented:
"Dekh lo apne bete ki harkatein..."
Girl Friend commented:
"I hate you, mujhse kaha Daadi hospital me
hai, mil nahi sakta..."
Daadi commented:
"HaramKhor ghar aa tu !!!"
క్యాష్ బ్యాక్
టైటిల్స్ మారితే..!
ప్రస్తుతం టాలీవుడ్
రెండుగా చీలింది...
ఆంధ్రావుడ్
మరియు
తెలంగాణా వుడ్....
ఒక వేళ తెలుగు సినిమా
టైటిల్స్ ని తెలంగాణా
భాష లోకి అనువదించే
బాద్యత కె.సి.అర్.కి
అప్పగిస్తే ఇలా ఉంటుంది..
1. నరసింహ నాయుడు: నర్సింగ్ యాదవ్.
2. పరుగు : ఉరుకు
3. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి : గాడ పోరి గీడ పోరడు
4. సిద్దు ఫ్రం శ్రీకాకుళం : మల్లేష్ ఫ్రం మల్కాజ్ గిరి
5. విలేజ్ లో వినాయకుడు: గల్లీలో గణేశుడు
6. అమ్మాయిలు అబ్బాయిలు: పోర్లు పోరగాళ్ళు
7. సంక్రాంతి : బోనాలు
8. అన్వేషణ: దేవులాట
9. బావ గారు బాగున్నారా: ఎంబావ మంచిగున్నావే
10. పల్నాటి బ్రహ్మనాయుడు: కరీంనగర్ కె.సి.అర్.
11. నారీ నారీ నడుమ మురారి : పోరి పోరి నడిమిట్ల ఎన్.డి.తివారి
12. ఆవిడా మా ఆవిడే : గదీ నా పెండ్లామే
ఒక ఇంగ్లీషు మూవీ...
ది మమ్మీ రిటర్న్స్: దీని తల్లి గిది మళ్ళొచ్చింది
అహహ....అహహ...
పాకెట్ మనీ
భార్య భర్తతో మాట్లాడుతూ..
భార్య: ఏవండి..మన అమ్మాయి ప్రేమలో పడిందేమో అని అనుమానంగా ఉందండి..?
భర్త : ఎందుకే అంత అనుమానం..??
భార్య: ఏమోనండి..ఈ మధ్య పాకెట్ మనీ అడగట్లేదండీ..అందుకే
అంతా పెళ్లాం దయ
ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ..
నువ్వు పెద్దయ్యాకా ఏం చేస్తావ్ రా..?
పెళ్లి చేసుకుంటాను...
అది కాదురా వెధవ..ఏమి సాధిస్తావు..?
పెళ్ళాన్ని..
అరేయ్ అది కాదురా..ఈ లోకానికి ఏం పరిచయం చేస్తావ్..?
నా భార్యని..
నీ తల్లిదండ్రులకు ఏం చేస్తావ్..?
కోడల్ని తెచ్చి పెడతాను..
అరే...య్ అసలు నీ జీవిత ఆశయం ఏంట్రా..?
మేమిద్దరం..మాకిద్దరు..
ఇక నా వల్ల కాదు
పీకాకు!
బడి ఎలాగుందో చూసేందుకు పరీక్షకులవారు వచ్చారు. పిల్లల్ని ప్రశ్నలు అడుగుతున్నారు.
పరీక్ష: బాబూ నెమలిని ఇంగ్లీషులో ఏమంటారోచెప్పు!
పిల్లలెవ్వరూ మాట్లాడలేదు.
టీచరుగారికి ఉత్కంఠ పెరిగిపోతున్నది. ఎవ్వరూ చెప్పక పోతే పరువు చేటు. ఎలా? అప్పటికప్పుడు ఓ ఆలోచన తట్టింది. ఓ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, పరీక్షకుడు చూడకుండా జుట్టు పట్టుకొని గట్టిగా పీకాడు.
పిల్లవాడు అరిచాడు: పీకాకు సార్! పీకాకు (పీకవాకు) సార్!! అని.
పరీక్ష: (అటువైపు తిరిగి ) కరెక్టు! అన్నారు.
టీచరుగారు గట్టిగా గాలి పీల్చుకున్నారు.
నీకు చుక్కలు గ్యారెంటీ నాయనా..!
భక్తుడు: స్వామి పెళ్లయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడంలో దేవరహస్యం ఏమిటి..?
స్వామి: ఇందులో దేవ రహస్యం ఏమీ లేదు నాయనా..! ఆ క్షణం నుంచి నువ్వు నీ భార్య మాట వినకపోతే నీకు చుక్కలు చూపిస్తుంది అని దాని అర్థం నాయనా..!
తెలివైన డాక్టర్
ఒక doctorకి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్ మొదలుపెడతాడు. జనాల్ని attract చెయ్యడానికి బయట ఈ విధంగా బోర్డ్ పెడతాడు.
'*ట్రీట్ మెంట్ fees: 300, బాగవ్వగపోతే 1000 వాపస్.* ఒక patient ఈ బోర్డు చూసి తనకు 1000 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళతాడు.
పేషంట్: _నా నాలుక రుచి కోల్పోయింది_.
doctor : _Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్_
పేషంట్: _చీ ఇది పెట్రోల్ కదా_
doctor: _కంగ్రాట్స్. నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300 ఫీ ఇచ్చి వెళ్ళూ_
patient కి కోపం వస్తుంది. 300 ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ వెళతాడు.
ఈ సారి patient: _నాకు ఏదీ గుర్తుండటంలేదు_
doctor: _Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి_
patient : _అది నాలుకకి రుచి తెప్పించే medicine కదా?_
doctor: _కంగ్రాట్స్. నీ మతిమరుపు పోయింది. 300 ఇచ్చి కదులు_.
patientకి మరింత పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ వస్తాడు.
పేషంట్ : _నా కళ్ళు కనపడటం లేదు_
doctor : _hmm, నా దగ్గర దీనికి medicine లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో_..
పేషంట్ : _కానీ ఇది 100 రూపాయల నోట్ కదా_..
doctor: _వావ్. కంగ్రాట్స్. నీ చూపు తిరిగొచ్చింది. 300 ఇచ్చి కదులు_.
🌺🌺.😍😍😍😍🤔🤔🤔🤔😋😋😋😜😜😜😝😝😝🤣🤣🤣🤗🤗🤗.🌺🌺
టొమాటో పప్పు
భార్య: మీ అవినీతి సొమ్మంతా చాలా పకడ్బందీగానే దాచామండీ..! నేను నగలు కూడా వేసుకోను, మనం కారు కూడా కొనుక్కోలేదు, చిన్న ఇంట్లోనే ఉంటున్నాము, అయినా ఏసీబీ వాళ్లు ఎలా పసిగట్టారు..?
భర్త: టొమాటో పప్పు చెయ్యవద్దే అంటే విన్నావా..? (లబో దిబో)
సెల్ అంటే
నిమ్మకాయ పెట్టుకో
అది నా డిక్షనరీలోనే లేదు
కొంచెం ఆలోచించండి
అందుకే నిద్రపోయా..!
తెలుగులో రాబోతున్న సినిమాలు
పెండ్లామొచ్చిందే..!
ఆన్సర్ తిప్పలు
నా ల్యాప్‌టాప్‌ని సెట్ చేస్తావా
" నిరుద్యోగం " జబ్బు
*A*మని చెప్పను నా వ్యధ. అదో *B*కారి గాధ. చెప్పడానికీ *C*గ్గు పడుతున్నా. *D*గ్రీ , పీజీలున్నా నాకు ఉద్యోగం సున్నా, *E* సమస్యపై సైనికుడిలా *F*క్టీవ్ గా పోరాడుతూనే ఉన్నా . ప్చ్, అయినా *G*వితంలో స్థిర పడలేక పోతున్నా , ఇవన్నీ వద్దు సోంతకాళ్ళపై నిలబడమని నాన్న ఎప్పుడో *H*చ్చరించారు. *I*నా నేను మారలేదు . అదే నా పొరపాటు . నా చదువుకు నాన్న *J*బులు ఖాళీ అయ్యాయ్ . *K*జీల కొద్ది పుస్తకాలు చదివితేనే *L* కేజీలు , పీజీలు పూర్తయ్యాయ్. ఇప్పుడు *M*ల్యేలు , ఎంపీల చుట్టూ తిరిగినా *N*న్నికయ్యాక చుద్దాం అంటున్నారే గానీ *O*క్కరైనా కనికరించరే ? *P*చ్చివాడిలా అన్ని ప్రయత్నాలు చేశా . *Q*లో నిల్చొని కొలువు కలలు కన్నా , *R*ళ్ళుగా చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నా. ఆఖరికి *S*.. నేను మారాలి అని వేరే ప్రయత్నాలు మొదలు పెట్టినా అక్కడా తీవ్ర పో *T*. , *U*ద్ధం లాంటి పరిస్థితి. జీవితంపై *V*రక్తి పుట్టి ఆసుపత్రి కెళ్తే *X* రే తీసి *Y*ద్యులు నీకు " నిరుద్యోగం " జబ్బు సోకిందని *Z*డ్జిమెంట్ ఇచ్చేశారు...