Home  » Movie-News » సర్దార్ గబ్బర్ సింగ్ స్విట్జర్లాండ్ ఫోటోలు చూశారా..?



సర్దార్ పాటల షూటింగ్ కోసం పవన్ అండ్ కో స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. మరి అక్కడ సాంగ్స్ షూటింగ్ టైం లో ఊరికే ఉంటారా..? చల్లటి ఆ క్లైమేట్ లో సరదాగా మూవీ టీం అంతా ఫోటోలు దిగారు. కాజల్, పవన్ ఇద్దరూ గన్ పట్టుకున్న స్టిల్ ఇచ్చి ఫోటో దిగారు. ఆ స్టిల్స్ మీరూ చూడండి..

ప్రస్తుతం రెండు రొమాంటిక్ సాంగ్స్ ను స్విస్ లో షూట్ చేస్తున్నారని సమాచారం. సాంగ్స్ ను ఎప్పటికప్పుడు షూటింగ్ స్పాట్ లోనే లైవ్ ఎడిటింగ్ చేయించేస్తున్నారు పవర్ స్టార్. ఆ ఫీడ్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి, మళ్లీ ఇక్కడ దానికి సంబంధించి ఎడిటింగ్ చేయించేకన్నా, డైరెక్ట్ గా ఎడిటెడ్ ఫీడ్ పంపిస్తే, మిక్సింగ్ కు ఈజీ అవడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ ఫాస్ట్ గా ముగిసిపోతుంది. మరో వైపు ఇప్పటికే దాదాపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిందని సమాచారం. డబ్బింగ్ కార్యక్రమాల ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుని, ప్రమోషన్స్ కు గేర్ అప్ అవుతున్నారు సర్దార్ టీం. సర్దార్ తో తొలిసారి హిందీలో కూడా పవన్ కాలు మోపనున్న సంగతి తెలిసిందే.