![]() |
![]() |

-పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మన శంకర వర ప్రసాద్ గారు
-చిరు, విక్టరీ ఫ్యాన్స్ కోలాహలం
-అనిల్ రావిపూడి ఖాతాలో మరో సంక్రాంతి హిట్ పడినట్టేనా!
-మెస్మరైజ్ చేస్తున్న హైలెట్స్ ఇవేనా!
సిల్వర్ స్క్రీన్ పై ప్రస్తుతం 'మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ, శశిరేఖ, అనిల్ రావిపూడి ల హంగామా కొనసాగుతుంది. నైట్ బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ కావడంతో భారీ ప్రేక్షక సందోహంతో థియేటర్స్ కళకళ లాడుతున్నాయి. రివ్యూస్ సైతం పాజిటివ్ గా వస్తుండటంతో మన శంకర వర ప్రసాద్ గారు సాధించే రికార్డ్స్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. మరి ప్రీమియర్స్, ఉదయం ఏడుగంటల ఆట నుంచే అంతలా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడానికి మన శంకర వర ప్రసాద్ గారుకి దోహదపడిన అంశాలేంటి చూద్దాం.
1 . చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కామెడీ టైమింగ్
2 . చిరంజీవి డాన్స్, ఫైట్స్
3 . చిరంజీవి, నయనతార మధ్య వచ్చిన సీన్స్
4 .నయనతార స్క్రీన్ ప్రెజెన్స్
5. వెంకటేష్ ఎంట్రీ
6 .చిరంజీవి, వెంకటేష్ కాంబో సీన్స్
7 . అనిల్ రావిపూడి డైలాగ్స్, దర్శకత్వం
8 . భీమ్స్ నుంచి వచ్చిన సాంగ్స్
9 . చిరంజీవి, సచిన్ ఖేడ్ కర్ మధ్య జరిగిన డ్రామా
10 . ఫాదర్ సెంటిమెంట్
11 . ప్రొడక్షన్ వాల్యూస్
also read: MSG Review: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
ఈ విధమైన హైలెట్స్ తమని ఎంతగానో మెస్మరైజ్ చేస్తున్నాయని మూవీ చూసిన ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మరి మెగా, విక్టరీ మానియా ఏ రేంజ్ వరకు వెళ్తుందో చూడాలి. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి కలిసి సంయుక్తంగా మన శంకర వరప్రసాద్ గారు ని నిర్మించడం జరిగింది.
![]() |
![]() |