ఆడపిల్లల రక్షణ భాద్యత కేవలం ప్రభుత్వానిదే కాదు.. సమాజంలోని ప్రతీ ఒక్కరిది అంటారు రాజ్యలక్ష్మీ. అందుకే తనవంతుగా రాజ్యరక్ష.కామ్ (rajyaraksha.in) అనే వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి పెప్పర్ స్ప్రే కావాలని రిక్వెస్ట్ పంపితే చాలు. దేశంలోని ఏ మూల ఉన్నా కూడా ఉచితంగా దానిని అందిస్తారు. మన రక్షణకు వేరే ఎవరి మీదో ఆధారపడటం కాదు. మనకి మనమే రక్షణ కల్పించుకోవాలి. అందుకు ఏం చేయాలో అమ్మాయిలకు తెలియాలి అంటారు రాజ్యలక్ష్మీ.
Related Women's Safety