అమ్మాయిలు క్షేమంగా ఇంటికి చేరటానికి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా అధికారులు ఓ ప్రణాళికను సిద్ధం చేసారు. అవే రేడియో టాక్సీలు. GPS సిస్టంతో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కడ ఉన్నా సులువుగా తెలిసిపోతుంది. దీంతో రాత్రి షిఫ్టుల నుంచి ఇంటికి చేరే వారికి అలాగే ఒంటరిగా ప్రయాణం చేసేవారికి భద్రత ఏర్పడుతుంది అంటున్నారు అక్కడి అధికారులు.
Related Women's Safety