|
Andhra pradesh, AP formation day, November 1, andhra pradesh formation day, celebrations, political, minister, congress, potti sri ramulu, burugula ramakrishna, neelam sanjeeva reddy, nehru, gandhiji, mahatma gandhi, india, british
| అవతరణ ప్రకటన నిజామాబాద్ లో |
| |
 |
అవి విశాలాంధ్ర కోసం ఉధృతంగా పోరాటాలు సాగుతున్న రోజులు. 1956లో భారత సేవక సమాజ్ కార్యకర్తలు నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన ఆ సభకు నాటి ప్రధాని నెహ్రూ ఆంధ్రప్రదేశ్ అవతరణ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రలో తెలంగాణా విలీనంపై ఆయన మాట్లాడుతూ ... ఒక అమాయకురాలికి ఓ చిలిపి కుర్రాడితో వివాహం చేస్తున్నాం, ఈ బంధం కుదిరితే కుదురుతుంది. లేదంటే ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు అని ప్రకటించారు.
కొంతమంది నేతలకు ఈ ప్రకటనే స్ఫూర్తేమో ! |
|
|
|
|
|
| |
|
|
|