Home » Vegetarian » సొరకాయ పప్పు


 

సొరకాయ పప్పు

 

కావాల్సిన పదార్ధాలు:

సొరకాయ ముక్కలు - మూడు కప్పులు

టమాటో ముక్కలు - ఒక కప్పు

ఉల్లిపాయ తరుగు - అర కప్పు

నానబెట్టిన కంది పప్పు - ముప్పావు కప్పు

పసుపు - పావు టేబుల్ స్పూన్

పచ్చిమిర్చి చీలికలు - రెండు

నీళ్లు - మూడు కప్పులు

ఉప్పు - తగినంత

నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్

కొత్తిమీర తరుగు - పావు కప్పు

తాలింపు కోసం:

నూనె - రెండు టేబుల్ స్పూన్స్

ఆవాలు - ఒక టేబుల్ స్పూన్

జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్

ఇంగువ - చిటికెడు

చల్ల మిరపకాయలు - రెండు

కరివేపాకు - రెండు రెబ్బలు

దంచిన వెల్లులి - రెండు రెబ్బలు

తయారీ విధానం:

* కుక్కర్లో ఉప్పు నిమ్మరసం కొత్తిమీర తరుగు తప్ప మిగిలిన పదార్దాలు అన్నీ వేసి మూడు విజిల్స్ వచ్చే దాకా మెత్తగా ఉడికించుకోవాలి. * ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. * నూనె వేసి తాలింపు పదార్దాలు అన్నీవేసి ఎర్రగా వేపి పప్పులో కలుపుకోవాలి. * తాలింపు కలుపుకున్న పప్పులో ఉప్పు నిమ్మరసం కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.


Related Recipes

Vegetarian

సొరకాయ వడలు!

Vegetarian

సొరకాయ పప్పు

Vegetarian

Anapakaya Telagapindi Curry

Vegetarian

Spinach Dal

Vegetarian

Anapakaya Meal Maker

Vegetarian

Pesara Pappu Kobbari Paala Payasam

Vegetarian

Pesara Pappu Bendakaya Pulusu

Vegetarian

Kandi Pappu Pachadi