పాలకూర పెరుగు పచ్చడి...!

 

పాలకూరలో పుష్కలమైనటువంటి ఐరన్ మరియు విటమిన్స్, కాల్షియంలు అధికంగా ఉంటాయి. కానీ అటువంటి పాలకూరను పెద్దగా తినడానికి ఇష్టపడరు. కానీ అదే పాలకూరతో కొంచెం వెరైటీస్ తయారు చేసుకుంటే.. తినడానికి బావుంటుంది... పనిలో పని శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీనిలో భాగంగానే పాలకూరతో పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం..

https://www.youtube.com/watch?v=u-H4F9PDhWQ