పాత చింతకాయ పచ్చడి

 

పాత చింతకాయ పచ్చడి... వింటుంటేనే నోరూరుతుంది కదా... పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ పచ్చడిని ఇష్టపడని వారుండరు. చాలా రోజులు నిల్వఉండే పచ్చడి కనుక ఒకేసారి చేసిపెట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి చింతకాయ పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకుందాం...