కంద పచ్చడి...!

 

సాధారణంగా మామిడికాయలు, నిమ్మకాయలతో ఇంకా పలు రకాల కూరగాయలతో పచ్చడి తయారు చేసుకుంటా.. ఈసారి కంద పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూడండి... కంద పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి.