కంద పచ్చడి (కార్తీక మాసం స్పెషల్)
కంద పచ్చడి అంటే పచ్చి పచ్చడి, కంద బచ్చలి కూర, కంద అట్టలు, కంద వడలు, ఇప్పుడు కార్తిక మాసం కదండీ. కంద పచ్చడి కూడా చాలా ఫేమస్ కార్తిక మాసంలో తినాలి అంటారు. ఎప్పుడు మామిడికాయతో, నిమ్మకాయతో, టమాటాలతో కాకుండా ఒక వెరైటీగా కందతో ఉరగాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం ఈ వీడియో చూడండి......
https://www.youtube.com/watch?time_continue=1&v=PBG_vIy-xZI
