Egg Pachadi

 

 

మామూలుగా కోడి గుడ్డుతో ఏం చేస్తామంటే... కూర, ఆమ్లెట్ ఇలా రెండు మూడు ఐటమ్స్ చేసుకోవచ్చు అని టక్కున చెపుతాం. కానీ అదే కోడిగుడ్డుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా. మరి కోడిగుడ్లతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి..దాని స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే కింద వీడియో చూడాల్సిందే. వీడియో చూసి ఆ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి.