Brinjal Raw Pickle

 

వంకాయతో పచ్చడి చేసుకుంటాం. అది అందరికీ తెలిసిందే. అదే వంకాయ పచ్చడి ఒక్క దగ్గర ఒక్కో రకంగా ఉంటుంది. వంకాయను కాల్చి చేయడం ఒక విధానము. వంకాయ పచ్చడి తయారు చేయు ఒక విధానము. దీనిలో భాగంగానే ఇప్పుడు పచ్చి వంకాయతో పచ్చడి ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం. https://www.youtube.com/watch?v=bwX33a4Oap4