ఆనపకాయతో పెరుగుపచ్చడి
ఆనపకాయ (సొరకాయ) అంటే పెద్దగా ఇష్టపడరు. కానీ కాస్త వెరైటీగా ట్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది. దీనిలో భాగంగానే ఆనపకాయ పెరగు పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి.