RELATED INTERVIEWS
INTERVIEWS
మారిషస్ లో తెలుగు భాష కు నరశింహ రక్షణ

సంజీవ నరశింహ అప్పుడూ - తెలుగు భాష కు సంస్కృతి కి నిలువెత్తు నిదర్శనం.

మారిషస్ లో ఐతే మన తెలుగు వారు ఈతన్ని ముద్దుగా "తెలుగు భట్టు" అని పిలుచుకుంటారు.

తెలుగు భాష మారిషస్ లో ఇంకా సజీవంగా ఉందటే, సంజీవ గారి లాంటి భాషా ప్రేమికులు మరియు అక్కడి ప్రభుత్వం నిబద్ధత తో పనిచేయటమే కారణం.

 

ఆంద్ర దేశం నుంచి సుమారు 200 సంవత్సరాల క్రితం వలస వెళ్ళినా ఇంకా తెలుగు భాష ను అపురూపం గా చూసుకుంటున్న మారిషస్ తెలుగు వారిని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. మారిషస్ లో తెలుగు వారి గురించి మరిన్ని విషయాలను తనదైన యాసలో తెలియచేస్తున్నసంజీవ గారి తో తెలుగువన్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.

 

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;