ప్రపంచ అవయవ దాన దినోత్సవం

ప్రతి ఏటా ఆగష్టు లో అవయవాదాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. 
ప్రపంచంలో కొన్ని వేల మందికి ఎలాంటి అనారోగ్యసమస్యలతోబాధ  పడుతున్నారంటే
ఒకరికి లివర్,మరొకరికి కిడ్నీ,ఇంకొకరికి ఊపిరి తిత్తులు,మరొకరికి గుండె,ప్యంక్రియాస్, వంటి వివిదరకాల అవయవాలు అత్యవసరంగా కావాలి.ఇందులో వేళా మంది ఉన్న సకాలంలో అవయవాలు అందించగలుగుతున్నాం. ఒకరి జీవితాన్ని రక్షించి,వారికి ప్రాణం పోయడమే.అలా ప్రాణం పోయాలంటే అవయవదానం పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.అందుకే ప్రపంచవ్యాప్తంగా అవయవాదాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.దీని లక్ష్యం ప్రజలకు అవయవదానం పై అవగాహన కల్పించడం తద్వారా ప్రమాణం చేయించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఎకువసంక్గ్యలో తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తే అవయవాలుపాడై పోయే ప్రమాదం ఉంది.అవయవ దానం చేయడం ద్వారా కొందరి ప్రాణాలను అయినా కాపాడవచ్చు.

మీరు మీ అవయవాలను దానం చేయాలన్న ఆసక్తి ఉంటె మీ పెరునమోడు చేసుకోవచ్చు. వారి అవయవాలను ఎవరికైనా ఇవ్వచ్చు.18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు తమ అవయవాదనాం చేయాలనుకుంటే తల్లి తండ్రుల అంగీకారం తో వారు తమ అవయవాలను దానం చేయవచ్చు. మరణం తరువాతాకూడా మీరు చేసిన దానం మిమ్మల్ని చిరంజీవులుగా జీవించి ఉంటారు. మరణించిన తరువాత కూడా మీరు అవయవాలు దానం చేయవచ్చు.వద్యపరీక్షలు చేసిన తరువాత మీశారీరంలో ఎఅవయవాలు ఉపయోగపడతాయో పరిశీలిస్తారు. మరణం తరువాత చేసేదనాన్ని సావదానంగా పేర్కొంటారు. అవయవం యొక్క మరోరూపం ఏమిటి అంటే మరొకరు జీవించి ఉంటారు.అదే కొడ్నీదానం,లేదా లివర్ దానం, ఇది పరిమితంగా ఉండచ్చు.లేదా మీరు రెండురకాల దానాలు చేయవచ్చు. అవయవాదనాం ఎవరు చేయచ్చు ఎవరు చేయకూడదు. వ్యాధులతో ఉన్న వారు.హెచ్ ఐ వి తో బాధపడుతున్నవారు.దీర్ఘకాలంగా చికిత్స తీసుకున్నవారు. వివిదరకాల అవయవాలు అమర్చుకున్నవారు.అవయవదానం వ్జేయకూడదు. అవయవదానం చేద్దాం మరో కరికి జీవితాన్ని ఇద్దాం.