ప్రపంచ రక్త దాన దినోత్సవం...

 

మనిషికి ప్రాణం విలువతేలుసు మనిషి ప్రాణాన్ని కాపాడేది రక్తమే. మనిషి శరీరంలో రక్త ప్రసారం జరిగి ఆక్సిజన్ అందినంత సేపు ప్రాణాలతో జీవిస్తాడు.మనిషి ప్రాణం కన్నా రక్తం మిన్న.అన్నది మాత్రం నిజం. అన్నిదనాలోకన్న ఏ దానం గొప్పది అన్న ప్రశ్నకు సమాధానం గా రక్తదానం అని చెప్పవచ్చు.ప్రతి ఏటా జూన్ 14 న మాత్రమే ప్రపంచ రక్త దాన దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారు.దీని ప్రత్యేకత ప్రాశస్త్యం తెలుసుకుందాం.మనం జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి రక్తం ఎంత విలువైనదో మనకు తెలుసు.అందుకే ఈ కారణం గానే ప్రజలకు రక్త దానం చేయాలని సూచిస్తున్నారు.ప్రపంచ వ్యాప్త్గంగా జూన్ 14న  రక్తదాన దినోత్సవం నిర్వహిస్తారు.రక్త దానం గురించిన అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నారు.

ప్రపంచ రక్త దాన దినోత్సవం2౦22...

ప్రతి ఏటా జూన్ 14 న రక్త్గ ఉత్పత్తి ఆవశ్యకత గురించి అవగాహన పెంచేందుకు వారు చేసిన దానాలను గౌరవించడం జాతీయ ఆరోగ్యం ప్రణాళికలు ఖర్చులేకుండా రక్తదానం చేయవచ్చు.రక్తం రక్త తో సంబంధం ఉన్న ఉత్పత్తుల ద్వారా చాలా మంది ప్రాణాలు రక్షించేందుకు కృషిచేస్తున్నారు.ముఖ్యంగా గర్భావస్తలో ఉండి ప్రసవం సందర్భంగా జరిగే రక్త శ్రావం జరిగే మహిళలకు.మలేరియా ద్వారా,రక్త హీనత ,ఆహార లోపం తో ఏర్పడే రక్త హీనత తో ఇబ్బంది పడే వారికి అత్యవసర సమయం లో రకరకాల దుర్ఘటనలు జరిగినప్పుడు.వాటి బారిన పడినప్పుడు రక్తం బోన్ మ్యారో సమస్యలతో బాధ పడేవారికి లేదా హేమగ్లోబిన్ సమస్యతో వంశ పారం పర్యంగా వచ్చే సమాస్యల నుండి రక్షణ కల్పించేది రక్తమే.

వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే 2౦ 22 ...

ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాన దినోత్సవం అంశం రక్త దానం చేయడం.రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణం కాపాడడమే ఆయా వర్గాలను సంఘటితం రక్తదాతలను పెంచడం రక్తదానం పై అవగాహన కల్పించడం.

రక్త దానం చరిత్ర ...

ప్రపంచం లోని రక్త దాతలు కార్ల్ లేండ స్టీనర్ జయంతి సందర్భంగా స్మృతి కి గుర్తుగా జరుపు కుంటున్నారు.ఎవరైతే 14 జూన్1868 న జన్మించారో ఏ బి ఓ బ్లడ్ గ్రూప్ ను  వెతుకు తారు.రక్త దానం చెయడం ద్వారా వారిని   ఆరోగ్యవంతులుగా చేసేందుకు ప్రయత్నం చేయడం విశేషంగా చెప్పవచ్చు.కార్ల్ లేండ స్టీనర్ ప్రయత్నాన్ని   అభినందించిన సంస్థలు ఆయనను గౌరవ ప్రదంగా సత్కరించారు.2౦౦4 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా ప్రపంచ రక్త దాన దినోత్సవం నిర్వహించింది.అన్నిదేశాల ప్రజలను రక్తదానం చేసేవిధంగా ప్రోత్సహిస్తారు.నేడు ప్రపంచ రక్త దాన దినోత్దవానికి మెక్సికో ఆతిధ్యం ఇస్తోంది.జాతీయ రక్త కేంద్రాలు వాటి ప్రాధాన్యత ఆధారంగా కార్యక్రమం నిర్వహించాలని రక్తం యొక్క అవసరం ప్రపంచానికి ఉంది.ప్రపంచ రక్తాదాతల దినోత్సవాన్ని డబ్ల్యు హెచ్ ఓ ఒక మాధ్యమం గా జాతీయ రక్త దాన దినోత్సవం స్థానిక స్థాయిలో కార్యక్రామాలు చేపట్టడం ద్వారా రక్త దాతలు స్వేచాగా దాతను ప్రోత్సహిస్తూ వారికి సహకరించడం అలవరచుకోవాలి.అయితే ఇక్కడ ఒకవిషయాన్ని గుర్తుంచుకోవాలి రక్త నిదికేంద్రాలలో రక్తం నిల్వచేయడం ద్వారా రక్తం ఎప్పుడు ఎవరికీ ఉపయోగాపడచ్చు.ఉపయోగ పడక పోవచ్చు.అయితే ఒక్కోసారి అత్యవసర సమయం లో ఆపత్కాలం లో మనం చేసిన రక్త దానం ఆరోగి మనకళ్ళ ముందు ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక ప్రాణం కాపాడ గాలిగా మని సంతృప్తి ఉంటుంది. రెండు బై పాస్ సర్జరీలు,రెండు రోడ్ ఆక్సిడెంట్ కేసులకు అత్యవసర సమయం లో దాదాపు కొన్ని సందర్భాలలో రక్త లోని ప్లాస్మా,ప్లేటిలెట్స్ ను దానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడ గలిగిన మా  అనుభవం మా జీవితంలో కొందరికైనా ఉపయోగ పడ్డామన్న ఆనందం మాకు మిగిలింది.మీ రక్తదానం మరో జీవితానికి వెలుగు అన్న విషయం గ్రహించండి. నిస్వార్ధంగా రక్త దానం చేసే రక్త దాతలందరికి మా శుభాకాంక్షలు. అత్యంత విలువైనది రక్త్గమే రక్తదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి.