లివర్ క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు ఇవే...
posted on Aug 29, 2024 9:30AM
చాలామంది రెడ్ ఫ్లాగ్ రిబ్బన్ ను గుర్తించరు. అయితే లివర్ క్యాన్సర్ కు కారణం మాత్రం కడుపు నొప్పి లేదా ఇతర సమస్యలు ఉంటాయి.
లివర్ క్యాన్సర్ ఎలావస్తుంది ?...
మీ శరీరంలో అతి పెద్ద అవయవం లివర్.అసలు లివర్ మీ కోసం ఏమిచేస్తుందో తెలుసా.మీ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది.ఆహారాన్ని వేరు చేస్తుంది. చాలా కీలక మైన అవయవం లివర్.మీకు లివర్ క్యాన్సర్ వస్తే నియంత్రణ లేకుడా కొన్ని కణాలు పెరుగుతాయి.అవిఒక కణిత లా ఏర్పడుతాయి.దీనికారణంగా మీ లివర్ ఎలా పనిచేస్తుందో తెలిసిపోతుంది.
లివర్ క్యాన్సర్ లక్షణాలు...
చాలా మందిలో లివర్ క్యాన్సర్ లక్షణాలు కనపడవు.త్వరగా గుర్తించడం అసాధ్యం.ఈ కింది లక్షణాలు గమనిస్తే తెలుసుకోవచ్చు.
*కడుపు నిండి నట్లుగా ఉండడం తినాలన్న ఆశక్తి లేకపోవడం.
*మీ ఎడమ వైపు ఉన్న రిబ్స్ కింద గడ్డ కట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
*ఎడమ వైపు పొట్ట, కుడిభుజం నొప్పి గా ఉన్నట్లు భావిస్తారు.
*పోట్ట లావు అయిపోయినట్లు అనిపిస్తుంది.
*మీ పొట్ట ప్రాంతంలో వాపు ను గమనించవచ్చు.
*బలహీనంగా ఉన్నట్లు,అలిసిపోయినట్లు అనిపిస్తుంది.
*బరువు తగ్గిపోవడం గమనించవచ్చు.
*తెల్లగా పాలిపోవడం ఎర్రటి ముక్కు.
*మీ చర్మం పై పసుపు పచ్చ రంగు కళ్ళు తెల్లగా ఉండడం గమనించవచ్చు.
మీకు లివర్ వ్యాధి ఉంటె...
కొన్ని వ్యాధులు లివర్ వ్యాధులు లివర్ క్యాన్సర్ వచ్చేందుకు కారణం అవుతాయి.
*దీర్ఘకాలం పాటు హెపటైటిస్ బి హెపటైటిస్ సి వచ్చి ఉన్నట్లయితే మీ లివర్ డ్యామేజ్ అవ్వచ్చు.
*సిరోసిస్ --లివర్ పాడై కొన్ని స్కార్స్ కణాల పై ఉంటాయి.స్కార్స్ కణాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
*నాన్ ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ వ్యాధి --మీలివేర్ లో ఫ్యాట్ పేరుకు పోతుంది.
*లివర్ వ్యాధులు పుట్టుకతో రావు లేదా మన పూర్వీకుల వారసత్వంగా రావచ్చు.ఉదాహరణకు హీమో క్రోమోటో సిస్ ఎప్పుడై తే శరీరంలో ఐరన్ లివర్ లో ఎక్కువగా పేరుకు పోతుందో లేదా మీశారీరంలోని ఇతర అన్గాలాలోనూ కొవ్వు పేరుకు పోవచ్చు.
ఆల్కాహాల్, ఒబెసిటి,డయాబెటిస్...
సిరోసిస్ కు ప్రాధాన కారణం---ఎక్కువ మోతాదులో మీరు మందు సేవించడమే.సంవత్సరాలుగా సిరోసిస్ ఉంటె లివర్ క్యాన్సర్ కు దారి తీయవచ్చు.అంటే దానిఆర్ధం అతిగా మందు సేవించడం వల్ల మీరు ఒకవేళ అధిక బరువు ఉన్నట్లయితే డయాబెటిస్ పరిస్థితి ఉన్న మేతాబాలిక్ సిండ్రోం నాన్ అల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి లివర్ క్యాన్సర్ కు దారి తీయ వచ్చు.
టాక్సిన్స్ లివర్ క్యాన్సర్ పెంచుతాయా...
అఫ్లా టాక్సిన్స్ పా యిజన్స్ విష తుల్యమైన రసాయనాలు కొన్ని మోల్డ్స్ అది పంటలలో పండుతాయి.ముఖ్యంగా కార్న్, మొక్కజొన్న, పల్లీ,లను సరైన పద్దతిలో నిల్వచేయక పోవడం వల్ల
*ఆర్గానిక్ కెమికల్స్ అది కొంతకాలం నీరు సరిగా పెట్టక పోయినా .
*దోరియం డై ఆక్సైడ్ ముఖ్యంగా ఎక్స్ రే లలో వాడే కొన్ని రకాల సబ్ స్టేన్స్.
*వినయల్ క్లోరైడ్ రసాయనాలు ప్లాస్టిక్ తో తయారు చేసిన రసాయనాలు.
చాలా సహజ మైన రకం...
హేపటో సెల్యులర్ కార్సినోమా ----మీలివేర్ లో అది ప్రాధాన కణాలలో సోకుతుంది.దీనిని హేపటో సైట్స్ హెచ్ సి సి సహజంగా ట్యూమర్ కు కారణం అవుతుంది.అది కొంత కాలానికి పెద్దది అవుతుంది.ఒకవేళ మీకు సిరోసిస్ లేదా చిన్న ట్యూమర్ లివర్ లో విస్తరిస్తుంది.
ఇతరరకాలు...
బైల్ డ క్ట్ క్యాన్సర్ బైల్ తీసుకుపోయే ట్యూబ్ లలో ఈ క్యాన్సర్ వస్తుంది.రసాయనం ద్వారా ఆహారాన్ని కిందకు పంపుతుంది.లివర్ బయల్ కి -- ఇది సహజంగా వచ్చే క్యాన్సర్
ఆంజియో సర్కోమా ---హేమాన్జియో సర్కోమా ,క్యాన్సర్ మీ లివర్ రక్త నాళాల లోకి వస్తుంది.
అయిత్గే కొన్ని కొన్ని వేరు వేరు కావచ్చు.కేవలం టాక్సిన్స్ వల్ల మాత్రమే హేపటో బ్లాస్టోమా చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్.అది కేవలం పిల్లలో అంటే నాలుగు సంవత్సరాల లోపు పిల్లలో వచ్చే క్యాన్సర్.
నిర్ధారణ పరీక్షలు...
ఒకవేళ మీ డాక్టర్ కు లివర్ క్యాన్సర్ అన్న అనుమానం ఉంటె సూచించే పరీక్షలు ఇవే ----
బయాప్సీ ----లివర్ నుండి చిన్నముక్క క్యాన్సర్ పరీక్షకు పంపిస్తారు.
రక్త పరీక్ష --- మీలివర్ ఎలా పనిచేస్తుందో పరీక్షిస్తారు.మీ రక్తం లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు.ట్యూమర్లు లేదా మార్కర్లు ఉన్నాయోలేదో
చూస్తారు.
ఇమేజింగ్ టెస్ట్ ---- అల్ట్రాసౌండ్,సిటి స్కాన్,ఎం అర్ ఐ,ఆంజియో గ్రామ్,ఎక్స్ రే,ద్వారా మీరక్తనాళాలను పరీక్షిస్తారు.
లివర్ క్యాన్సర్ స్తేజేస్ ----
లివర్ క్యాన్సర్ స్టేజ్ 1 లో క్యాన్సర్ ఎక్కడికి స్ప్రెడ్ కాకపోవడం
లివర్ క్యాన్సర్ స్టేజ్ 2 లో ట్యూమర్ రక్తనాళాల లోకి విస్తరిస్తుంది.క్యాన్సర్ చిన్న చిన్నగా రెండు ఇంచుల గా పెరగవచ్చు.
లివర్ క్యాన్సర్ స్టేజ్ ౩ లో మరో ట్యూమర్ రక్త నాళాల లోకి దగ్గరలోని ఇతర అవయవాలకు విస్తరిస్తుంది.
లివర్ క్యాన్సర్ స్టేజ్ 4 లో శరీరంలోని అన్ని అవయవాలకి విస్తరిస్తుంది.
లివర్ క్యాన్సర్ ఉన్నవాళ్ళలో లివర్ పాడై పోతుంది.మీ లివర్ క్యాన్సర్ ఉన్న స్టేజి ని బట్టి మీలివేర్ ఎలా ఉందొ తెలుసుకుంటారు. మీ లివర్ క్యాన్సర్ నిలువరించేందుకు బి సి ఎల్ సి బార్సిలోనా క్లినికల్ లో పరీక్షల ఆధారంగా లివర్ క్యాన్సర్ ను ఓ ఏ బి సి మరియు డి ,సిడి వంటి గ్రేడ్ లు క్యూర్ కావు,అయితే లక్షణాలను నివారించేందుకు చికిత్స చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
లివర్ క్యాన్సర్ చికిత్స లేదా సర్జరీ ట్రాన్స్ ప్లాంట్...
లివర్ క్యాన్సర్ చికిత్స క్యాన్సర్ స్టేజి వయస్సును బట్టి ఆధారపడిఉంటుంది.వారి ఆరోగ్య పరిస్థితి మీలివేర్ ఆరోగ్యం,క్యాన్సర్ విస్తరించనట్లయితే లేదా ఇతర లివర్ సమస్యలు లేకుంటే మీ ట్యూమర్ ను సర్జరీ ద్వారా తొలగించ వచ్చు.లివర్ ను దాత నుండి సేకరించి ఇంప్లాంట్ చేయవచ్చు ఇది సహజంగా జరగదు.
ఎబిలేషణ్ తెరఫీ...
ఆల్కాహాల్
*మీ ట్యూమర్ పై చాలా ప్యూర్ ఆల్కహాల్ పోయడం ద్వారా ట్యూమర్ ను నాశనం చేస్తారు.
ఫ్రీజింగ్
*మీ డాక్టర్ పల్చగా ఉన్న,లేదా గట్టిగా ఉన్న ఒకపరికరం ద్వారా ఆ ట్యూమర్ ను ఫ్రీజ్ చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను చంపేస్తారు. హీట్ మైక్రో వేవ్స్ --- హీట్ మైక్రో వేవ్ ద్వారా క్యాన్సర్ కణాలను కణితలను నాశనం చేస్తారు.
ఎలక్ట్రికల్ పల్సెస్
*బర్న్ ఆఫ్ ఎలెక్ట్రి సిటి ద్వారా క్యాన్సర్ కణాలను చంపేసే పద్దతి పై ఇంకాపరిశోదనలు కొనసాగుతున్నాయి. మరిన్ని క్యాన్సర్ నివారణ చికిత్సలు అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం క్యాన్సర్ బాధితులకు అవగాహన కల్పిద్దాం. క్యాన్సర్ పై పోరాటం సాగిద్దాం మరెందరికో స్పూర్తిగ్గా నిలుద్దాం అదే తెలుగు వన్ హెల్త్ లక్ష్యం.