తెలుగువన్ ‘వి లవ్ వైజాగ్’ గీతం

 

విశాఖపట్నం హుద్ హుద్ బాధితుల కోసం తెలుగువారు చేయూతని అందిస్తున్నారు. హుద్ హుద్ బాధితులలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగా తెలుగువన్ కూడా ఒక చిన్న ప్రయత్నం చేసింది. ‘వి లవ్ వైజాగ్’ పేరుతో ఒక గీతాన్ని రూపొందించింది. యూట్యూబ్‌లో వుంచిన ఈ గీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ గీతాన్ని మన అందమైన వైజాగ్‌కి తెలుగువన్ అంకితం చేస్తోంది.ఆ గీతం వీడియో మీరూ చూడండి..