జగన్ ఆరునెలల పాలనని ఆరుముక్కల్లో తేల్చేసిన పవన్

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైఎస్ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ విమర్శల డోసుని మరింత పెంచారు. జగన్ ఆరు నెలల పాలనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్.. జగన్ పాలన దారుణంగా ఉందని తేల్చేసారు.
ఒకసారి పవన్ చేసిన ట్వీట్స్ ని చూద్దాం.