నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ విజేతలు

 

 

 

నిజామాబాద్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.

 

 

1. ఆర్మూర్ -ఎ.జీవన్ రెడ్డి (తెరాస)


2. బోధన్ -షకీల్ అహ్మద్ (తెరాస)


3. జుక్కల్ (ఎస్సీ) - హన్మంతు షిండే (తెరాస)


4. బాన్సువాడ - పోచారం శ్రీనివాస రెడ్డి (తెరాస)


5. ఎల్లారెడ్డి - ఏనుగు రవీందర్ రెడ్డి (తెరాస)


6. కామారెడ్డి - గంప గోవర్ధన్ (తెరాస)


7. నిజామాబాద్ అర్బన్ -  బి.గణేష్ గుప్తా (తెరాస)


8. నిజామాబాద్ రూరల్ -  బాజిరెడ్డి గోవర్ధన్ (తెరాస)


9. బాల్కొండ - ప్రశాంత్ రెడ్డి (తెరాస)