కెఈ కృష్ణమూర్తి కి పిఏసి చైర్మన్‌ పదవి

 

KE Krishnamurthy, MP MLA K.E.KRISHNAMURTHY

 

 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తిని పిఏసి చైర్మన్‌ పదవి దక్కించుకున్నారు. పిఏసి చైర్మన్‌గా కృష్ణమూర్తిని నియమిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభాపతికి లేఖ రాశారు. పిఏసి చైర్మన్ విషయమై రేవూరి ప్రకాశ్ రెడ్డి, కెఈ కృష్ణమూర్తి మధ్య గతేడాది ఒప్పందం జరిగింది. ఏడాది రేవూరి, మరో ఏడాది కెఈకి అప్పగించేవిధంగా నిర్ణయించారు.అయితే కె.ఇ.కృష్ణమూర్తి వంటి సీనియర్ నాయకుడు పిఎసి పదవి కోసం పంతం పట్టడం ఆశ్చర్యంగానే ఉంటుంది.