కాకినాడలో అగ్నిప్రమాదం, 50 ఇళ్లు దగ్ధం

 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది, కాకినాడ గుడారిగుంట ప్రాంతంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో సుమారు 50 ఇళ్లు దగ్ధమ్యయాయి, ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది, మూడు ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు, అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోగా, ఇళ్లను కోల్పోయిన బాధితులు రోడ్డునపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu