లంచ్ టైం... ఆసీస్ 401/7

 

రాంచీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రారంభమైన మ్యాచ్ లో బ్యాటింగ్ దిగిన ఆసీస్ 83 ఓవర్లు ముగిసే సరికి 272/4తో నిలిచింది. ఇక ఈరోజు బ్యాటింగ్ కు దిగిన ఆసీస్..కెప్టెన్ స్మిత్‌తో పాటు మ్యాక్స్‌వెల్ అద్భుత‌ సెంచ‌రీ‌తో రాణించ‌డంతో ఆసీస్ జట్టు ఈ రోజు భోజ‌న విరామ స‌మ‌యానికి 7 వికెట్ల న‌ష్టానికి 401 ప‌రుగులు చేసింది.  ప్ర‌స్తుతం క్రీజులో స్మిత్ 153, ఒకీఫ్‌ 1 ప‌రుగు‌తో ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu