అమ్మతో మన హీరోలు
posted on May 11, 2024 1:35PM

ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..
అమ్మ రమాబాయితో రజనీకాంత్

అమ్మ అంజనాదేవితో చిరంజీవి, నాగబాబు

అమ్మ అంజనాదేవితో పవన్ కళ్యాణ్

అమ్మ ఇందిరాదేవితో మహేశ్

అమ్మ షాలినితో ఎన్టీఆర్

అమ్మ రాజ్యలక్ష్మీతో రవితేజ

అమ్మ శివకుమారితో ప్రభాస్
.jpg)
అమ్మ సురేఖతో రామ్‌చరణ్

అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్

అమ్మ విజయలక్ష్మీతో నాని
