అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబర్ పేటలోని పోలింగ్ స్టేషన్ లో కిషన్ రెడ్డి ఓటేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఇక కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu