రాహుల్ గాంధీ మీద వెటకారం


సోనియాగాంధీ కొడుకు రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లీవ్ తీసుకుని వెళ్తే ఎంత అందరూ బోలెడంత వెటకారం చేశారు. ఇప్పుడు లీవ్ అయిపోయి తిరిగి వచ్చినా ఆయన గారి మీద అంతకు ముందు కంటే ఎక్కువగా వెటకారాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒక శాంపిల్ వెటకారమిది.