రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-2

ఎగ్జిట్ పోల్స్ జగన్ పార్టీని మామూలుగా కొట్టలేదు. ఇక జూన్ నాలుగో తారీఖున రాబోతున్న అసలు సిసలు రిజల్స్ ఇంకా ఘాటుగా వుంటాయి. ఆ ఫలితాలు జగన్ అండ్ కో అక్రమాలను అంతం చేయడంతోపాటు తెలుగుదేశం కూటమికి పట్టం కడతాయి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు వచ్చేలా చేస్తాయి.