అమిత్ షా కు అసదుద్దీన్‌ ఓవైసీ సవాల్‌..

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిన్నటి వరకూ తెలంగాణ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా కు  హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సవాల్‌ విసిరారు. అమిత్‌ షాకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని...హైదరాబాద్‌ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో సికిం‍‍ద్రాబాద్‌ లోక్‌సభ స్థానంతో పాటు అంబర్‌పేట అసెంబ్లీ సీటును గెల్చుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుదిచిపెట్టుకుపోవడం ఖాయమని అసదుద్దీన్‌ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu