టీడీపీ ని వీడి వైసీపీలోకి...రెండు వారాల్లోనే టీడీపీలోకి..


ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ నేతలు జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ నుండి ప్రకాశం జిల్లాలోని  మున్సిపాలిటీలోని 12వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ జమృత్‌భీ ఇటీవల వైసీపీలో చేరాడు. అయితే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రెండు వారాల్లోనే తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తన నివాసంలో షేక్‌ జమృత్‌భీకి, ఆమె తనయుడైన అల్తాఫ్‌లకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu