రాజ్యసభ నామినేషన్ల సందడి..

 

హైదరాబాద్లో నామినేషన్ల సందడి నెలకొంది. ఈరోజు నామినేషన్ల గడువు ముగియనుండటంతో నేతలు నామినేషన్లు దాఖలు చేయడానికి అసెంబ్లీకి చేరుకుంటున్నారు. తెలంగాణకు రెండు రాజ్యసభ స్థానాల్లో డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక ఏపీ కోటానుండి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేష్ ప్రభు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.