Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర
గాలీ గోపురమును నిర్మించెను. ఇది ఆంధ్రప్రదేశ్లోని అన్ని గాలిగోపురములకంటే ఎత్తయినది.
30. ప్రకాశంజిల్లాలోని వల్లూరు (దేవరకోట) యాభాగడ్డ కుటుంబమువారికి, ఈదరవారికిని కందుకూరు, పెమ్మసానివారికి, ఇల్లూరుకలచందర్ సంస్థానము 'రావెళ్ళ' వారికి, దివిసీమ మైలవరానికి, ఆంధ్రప్రదేశ్ లోని కవిలిగంపలపురం (ఈూర్పుగోదావరిజిల్లా) 'బలుసు' వారికి ఉయ్యూరుపురం (కృష్ణాజిల్లా) 'ముత్యాల' వారికి, కావలి 'దొంతలి'వారికి, రంగసముద్రం - రంగసముద్రం (కృష్ణాజిల్లా) 'అనుమండ్ల' వారికి, కాటూరు (కృష్ణాజిల్లా) 'యార్లగడ్డ'వారికి, కాటూరు (తూర్పు గోదావరిజిల్లా) చల్లపల్లివారికి జమీందారీలు ఉండెడివి—అనగా జమీందారీ రద్దు చట్టం వరకు ఉన్నవి.
ఆధారము! రచయితగారి Census of India 1961, Volume II Andhra Pradesh Part VI, Village Survey Monograph on Malkapuram Village, 1970 అను గ్రంథంలో 50వ పేజీకి అనుబంధం.
కమ్మవారు
- సత్యసూక్తి గలకలంబము
"ధర్మనందన విలసనము" నుండి
ప్రకపవి విరోధి గర్వ మధికముగ జేడ్చుదానను కమ్మ
యమ్మల రంభసంయుత మహాశ్చర్యకర శరణంబబున్న ప్ర
ధములైన చూచి విధుల మదిమెచ్చ గౌరవించి కమ్మ
రమ్ములు దన సంతతి వివరముల నీరియెన కమ్మనా లింక.
సేకరణ : నారాయణరావు రఘునాథరావు
ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర
(సంక్షిప్తం)
రచన
శ్రీ చిట్లాబత్తిని పూర్ణచంద్రరావు,
M.A., LL.B.


