కోరికలకి అంతేముంది

 

 

న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి।

హవిషా కృష్ణవర్త్మైవ భూయ ఏవాభివర్ధతే॥

హవిస్సులో అగ్ని వేసినకొద్దీ జ్వాల ఇంకా మండుతూనే ఉంటుంది. కోరికలు కూడా అంతే! వాటిని తీర్చినకొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి.


More Good Word Of The Day