సుభాషితం - (Subhashitam)

 

దానం చేసేవారు దరిద్రులుగా...


దాతా దరిద్రః కృపణో ధనాడ్యః

పాపీ చిరాయు స్సుక్రుతీ గతాయుః

రాజా౭ కులీన స్సుకులీ చ భ్రుత్యః

కలియుగే షడ్గుణమాశ్రయంతి

 

జాలీదయలతో ఇతరులకు దానాలు చేసేవారు దరిద్రులుగా మారడం, పరమ పిసినారులు ధనవంతులు కావడం, పాపులు చిరంజీవులై కలకాలం జీవించడం, పుణ్యాత్ములు త్వరగా చనిపోవడం, అల్పులు అధికారులు కావడం, ఉత్తములు పనివారుగా మారడం కలియుగంలో ఎక్కువౌతుంది.


More Good Word Of The Day