సుభాషితం - (Subhashitam)

స్వయంగా సంపాదించుకున్న...

ఉత్తమం స్వార్జితం విత్తం పితురార్జితం

అధమం భ్రాతృజాయాది స్త్రీ విత్తం అధమాధమం

 

స్వశక్తితో సంపాదించుకున్న ధనం చాలా ఉత్తమమైంది. తండ్రివల్ల వచ్చిన ఆస్తి మాధ్యమం. సోదరులవల్ల వచ్చిన సొమ్ము అధమం. స్త్రీలను అడ్డం పెట్టుకునే ఆర్జించే సొమ్ము నీచాతినీచమైంది.


More Good Word Of The Day