కోపం యముడిలా బాధిస్తుంది

(Anger Causes Worry)

క్రోధో వైవస్వతో రాజా ఆశా వైతరణీ నదీ

విద్యా కామధేనుస్సంతుష్టో నందనం వనం

 

కోపం యముడిలా బాధిస్తుంది. కోరికలు వైతరణీ నది లాంటివి. వాటిని దాటుకుంటూ వెళ్లడం మహా కష్టం. కానీ విద్య అనే కామధేనువు గనుక ఉంటే, కోరికలన్నీ తీరుతాయి. జీవితం సంతోషమయమై నందనవనంలా ఉంటుంది.

 

Sanskrit sayings, sayings in Sanskrit Literature, valueble words in Sanskrit poetry, great sayings in Sanskrit great sayings in Hindu Dharmik books


More Good Word Of The Day