కఠినాత్ములు, కక్షను పెంచుకునేవారు...
(Rude Persons...)
.png)
అసూయ కోదండ శూకో నిష్టురో వైర కృచ్ఛఠః
స కృచ్ర్చంమహదాప్నోతి నచిరా త్పాపమాచరన్
అసూయతో రగిలిపోయేవారు, ఆయువుపట్టు వద్ద బాధించేవారు, కఠినాత్ములు, కక్షను పెంచుకునేవారు, మోసగాళ్ళు - మొదలైనవాళ్ళంతా పాపాలను పెంచుకున్నట్లే లెక్క. వీరికి దుఃఖం ఎక్కువౌతుంది.



