Heroine Aditi Myakal's Sankranthi Special Collection 2018..

 

తెలుగు పండుగల్లో సంక్రాంతికి అతి పెద్ద పండుగ. ఈ పండుగ రోజు మాత్రం అమ్మాయిలు పట్టు పరికిణీలు, లంగా ఓణీలు ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిల్లా తయారవుతారు. అయితే ఒకప్పుడు పట్టు పరికిణీలు ధరించేవారు కానీ... ఇప్పుడు ఫ్యాషన్ పెరిగిపోయింది. మరి ఎంత ఫ్యాషన్ పెరిగిపోయినా.. వాటికి ఉన్న ప్రత్యేకత మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అయితే వాటికి కొంచెం హంగులు దిద్దితే చాలు... అటు ఫ్యాషన్ ను.. ఇటు తెలుగుదనాన్ని చూపించవచ్చు. అలాంటి వారి కోసమే ఈ సంక్రాంతికి కొన్ని కలక్షన్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూడండి..  https://www.youtube.com/watch?v=iV5bMTRdyDE


More Fashion