How To Choose a Right Hand Bag..

 

ప్రస్తుతం ఫ్యాషన్ ఎంత పెరిగిపోయిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాళ్లకి వేసుకునే చెప్పుల దగ్గర నుండి.. గోళ్లకు వేసుకునే నెయిల్ పాలిష్ వరకూ అన్ని మ్యాచింగ్ ఉండేలా.. ట్రెండీగా చూసుకుంటా. కానీ... ఒక్క విషయంలో మాత్రం మనం అంత కాన్సన్ ట్రేషన్ చేయం. అదే హ్యాండ్ బ్యాగ్ విషయంలో. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే మనం... హ్యాండ్ బ్యాగ్ విషయంలో మాత్రం లైట్ తీసుకుంటాం.

అలాంటి వారికోసమే ఈ వీడియో. మనకు ఎలాంటి హ్యాండ్ బ్యాక్ కావాలి.. సింపుల్ గా ఎలా సెలక్ట్ చేసుకోవచ్చు.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అజల్ ఆలీ అక్బర్ పలు సూచనలు ఈ వీడియో ద్వారా ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం...ఈ వీడియో చూసి అవేంటో తెలుసుకోండి...https://www.youtube.com/watch?v=mf0f4m7h55U


More Fashion