పోరాడి ఉపయోగం లేదు!

నీ కోరికలతో, ఉద్రేకాలతో పోరాడి ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వెంతగా వాటితో పోరాడతావో అంతగా అవి విజృంభిస్తాయి. నువ్వు వాటికి చేసే గాయానికీ అవి రక్తమోడుతాయి. అలా చిందిన ప్రతి రక్తపు బొట్టు నుంచీ... వందలు, వేలుగా కోరికలు చెలరేగుతాయి. అందుకే నీ కోరికలు, ఉద్రేకాలతో పోరాడి ఉపయోగం లేదు. దాని బదులు వాటికి విచక్షణను జోడించి, సరైనా దారిలోకి మళ్లించు. అంతేకానీ వాటితో పోరాడుతూ కూర్చుంటే, నీ జీవితమే వృధాగా మారిపోతుంది.

- సద్గురు జగ్గీవాసుదేవ్‌


More Good Word Of The Day