Prev
Next
అతనే ధన్యుడు
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1:1-2
Also Read
ఘోరమైన విషం అదే!...
సత్పురుషుల నడవడి ఇదే...