• Prev
  • Next
  • నాగరాజుకి చీమలంటే భయం

    నాగరాజుకి చీమలంటే భయం

    “ నాకు చీమలను చూస్తే భయం వేస్తున్నది డాక్టర్ !” అని డాక్టరుతో అన్నాడు నాగరాజు.

    “ అలా ఎప్పటి నుండి జరుగుతున్నది ?”సౌమ్యంగా అడిగాడు డాక్టర్.

    “ నాకు షుగర్ ఉందని పరీక్షలో తేలినప్పటి నుండండి " అమాయకంగా అన్నాడు

    నాగరాజు.

    “ ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.

  • Prev
  • Next