• Prev
  • Next
  • జడ్జి గారు నాకు వెంటనే విడాకులు కావాలి

    జడ్జి గారు నాకు వెంటనే విడాకులు కావాలి

     

    "నిన్ననే పెళ్లి చేసుకొని ఇవాల విడాకులు కావాలని ఎందుకు అడుగుతున్నారు?"

    కమలని అడిగాడు జడ్జి.

    " నిన్న రాత్రి ఆయన నా మనసుని గాయపరిచే మాట అన్నాడు?"

    "ఏంటో అది?"

    "నాకు వంట చేయడం రాదని....." చెప్పింది.

  • Prev
  • Next