• Prev
  • Next
  • Abaddamadi Pelli Chesukunnaanu

    Abaddamadi Pelli Chesukunnaanu

    అబద్దమాడి పెళ్లి చేసుకున్నాను

    " వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు..కాని నేను మాత్రం ఒకే ఒక

    అబద్దమాడి గీతని పెళ్లి చేసుకున్నాను. " అని రవితో అన్నాడు కార్తికేయ.

    " ఏమని అబద్దమాడవు ? " అని అడిగాడు రవి.

    " నాకు గతంలో పెళ్లికాలేదని " అని చెప్పి పకపక నవ్వాడు కార్తికేయ.

  • Prev
  • Next