• Prev
  • Next
  • చీరల కోసం హీరోయిన్లు కొట్టుకున్నారు

    చీరల కోసం హీరోయిన్లు కొట్టుకున్నారు

    " అదేమిటి డైరక్టర్ గారు...ద్రౌపది పాత్ర నేనేస్తానంటే నేనేస్తాను అంటూ ఆ ఇద్దరూ

    హీరోయిన్లు అలా పోట్లాడుకుంటున్నారేమిటి ? " అని షూటింగ్ స్పాట్ లో డైరక్టరును

    అడిగాడు నిర్మాత.

    " వస్ర్తాపహరణం సీనులో నటించిన హీరోయిన్ కే ఆ చీరలన్నీ సొంతం అవుతాయని

    చెప్పానంతే " అని చెప్పి పకపక నవ్వాడు ఆ డైరక్టర్.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు నిర్మాత.

  • Prev
  • Next