• Prev
  • Next
  • శ్రీదేవిలాంటి అమ్మాయి

    శ్రీదేవిలాంటి అమ్మాయి

    " నిన్న అమ్మాయిని చూడటానికి వెళ్లావు కదా. ఎలా ఉందిరా అమ్మాయి ? " లంచ్

    టైములో హర్షను అడిగాడు కిరణ్.

    " అచ్చం శ్రీదేవి లాగానే ఉందిరా " అని కొంచం సిగ్గుపడుతూ చెప్పాడు హర్ష.

    " అయితే పెళ్ళయిన మూడు నెలలలోపే నువ్వు తండ్రివి కాబోతున్నావన్నమాట,

    కంగ్రాట్స్ " అని చెప్పి ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిరణ్.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు హర్ష.


  • Prev
  • Next