• Prev
  • Next
  • గీత లవర్ తో సీత

    గీత లవర్ తో సీత

    " అదేమిటే...నీ లవర్ చరణ్ ఆ సీతతో తిరుగుతున్నాడు " అని గీతను అడిగింది మౌనిక.

    " సినిమాలకని, షికర్లకని, తీసుకెళ్ళి బాగా ఖర్చుపెట్టే వాడెవడూ దొరకలేదని తెగ

    బాధపడుతుంటే నేనే దాంతో కొన్నాళ్ళు తిరగమని చరణ్ తో నేనే చెప్పాను " అని

    నెమ్మదిగా చెప్పింది గీత.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది మౌనిక.

  • Prev
  • Next