• Prev
  • Next
  • Two Prisoners Joke

    Chikatlo Banam Veyapote

    చీకట్లో బాణం వేయబోతే

    " మీరు దోచుకున్న డబ్బుని పాడుబడ్డ బంగ్లాలో పంచుకుంటుంటే అక్కడికి పోలీసులు

    ఎలా వచ్చారు ? " అని అడిగాడు ఒక ఖైదీని మరొక ఖైది.

    " పాడుబడ్డ బంగ్లా అనుకొని వెళ్ళాము కానీ చీకట్లో కనబడలేదు. అదే పోలీస్టేషన్ " అని

    చెప్పి బాధపడ్డాడు ఆ మరొక ఖైది.

  • Prev
  • Next