• Prev
  • Next
  • Gharana Hantakudu

    ఘరానా హంతకుడు

    పది హత్యలు చేసిన ఘరానా హంతకుడిని ఉరి తీస్తున్నారు.

    " నీ చివరి కోరిక ఏదైనా వుంటే చెప్పు తీరుస్తాము " అని అన్నాడు జైలు అధికారి.

    " మిషన్ గన్ ని ఓసారి నా చేతికిచ్చి మీరంత అటువైపు తిరిగి నిల్చుని వుంటే చూడాలని

    వుంది " అన్నాడు హంతకుడు.

  • Prev
  • Next